AP DSC Psychology Mock Test – Psychology Practice Tests, Model Tests

AP DSC online mock test is prepared on the basis of latest AP DSC exam pattern an syllabus. AP DSC online exam for subject Psychology will have multiple choice questions, each of 1 mark. Each question will hold four options. To answer the question, you’ll have to select the right option.

Read : Ap Dsc Apply Online 2018

AP DSC Psychology Mock Tests

On the basis of latest AP DSC exam pattern, below we have presented AP DSC online mock test. Our online AP DSC quiz has questions on the basis of AP DSC previous year papers and model question papers. Each of the questions is set as per the latest standards of AP DSC.  To help AP DSC aspirants, we have set up AP DSC online mock test series. The best part is that all our AP DSC online practice tests are free of cost.

1. యుద్దాలు, సమ్మెలు, విప్లవాలు వంటి విషయాలు పరిశీలించడానికి ఉత్తమ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి?

 
 
 
 

2. ఒక విద్యార్థి ఆర్కెమెడిస్ సూత్రాన్ని ప్రయోగపుర్వకంగా నేర్చుకోవడం స్మృతిని సూచిస్తుంది?

 
 
 
 

3. మనోజ్ ఒక వ్యాసమును మొదట 20 ప్రయత్నాలలో నేర్చుకొని తిరిగి దానిని మరుసటి రోజు 8 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన మనోజ్ యొక్క పొదుపు గణన ?

 
 
 
 

4. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం అనే సామెతలో వున్నా రాక్షకతంత్రం?

 
 
 
 

5. రాజు తన సమస్యలను అధికమించి అవసరాలను తీర్చుకోవడానికి కనబరిచే చర్యలలోని నైవిధ్యం

 
 
 
 

6. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం

 
 
 
 

7. ఫలిత సుత్రంను ప్రతిపాధించినవారు

 
 
 
 

8. పరిశీలనాభ్యాసనంలో అభ్యసనం జరిగే సోపానాల క్రమం

 
 
 
 

9. ముందు పరిచయం లేనప్పటికి ఒక వ్యక్తిని ఎప్పుడో చూచినట్లుండే  భావన

 
 
 
 

10. రాము అనే విద్యార్థి పాటశాలలోని గంట మోగిన గుడిలోని గంట మోగిన, వీధిలో గంట మోగిన ప్లేటు తీసుకోవడం పావ్ లోవ్ నియమం?

 
 
 
 

11. రాజు ప్రజ్ఞా లబ్ది 120 అతని మానసిక వయస్సు 12సం. అయితే శారీరక వయస్సు ఎంత?

 
 
 
 

12. Emotional Intelligence [why it can matter more than IQ] అనే గ్రంధ రచయిత

 
 
 
 

13. శ్రీనివాస రామానుజం గణితంలో 100% మార్కులు తెచ్చుకోనేవాడే కాని మిగిలిన సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాలేక పోయేవాడు. ఇది అతనిలోని

 
 
 
 

14. 9 తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా మాపని

 
 
 
 

15. వైఖరి విషయంలో సరియైన ప్రవచనము

 
 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here