AP DSC Psychology Online Mock Test – Practice Tests, Model Tests

AP DSC online mock test/ quiz is live on this page. AP DSC online mock test for subject Psychology are given here for those aspirants who want to practice mock test as per latest AP DSC exam pattern and syllabus.

According to AP DSC 2018 notification, AP DSC 2018 will be a computer based test. Paper wise AP DSC exam will be conducted on different dates and in sessions. Before appearing in actual AP DSC exam, you are recommended to take our free mock test.

ReadAp Dsc Application Form 2018

AP DSC Psychology Online Mock Test

Our AP DSC mock tests are latest and based on previous AP DSC question papers and latest model question papers. There are few MCQs with 4 options. Out of which, 3 options are wrong and 1 option is correct. You’ll have to find the correct option. After selecting correct options of all the MCQs, you must click oon submit button to check the answer key and score.

1. పర్సోనా అనేది భాషా పదము

 
 
 
 

2. రాజు అనే విద్యార్థి ఒక అపాయకర పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులలో పరిస్థితిని ఎదిరించి పోరాడటమా లేక పరిస్థితి నునిడ్ పారిపోవదమా అనే మానసిక స్థితి కలగించే హర్మోనుగా క్రింది వానిలో దేనిన్ గుర్తిస్తావు

 
 
 
 

3. రాముకు తేనె తినాలని వుంది, కానీ తేనె తీగలు కరుస్తాయని భయపడుతున్నాడు. ఇక్కడ సంఘర్షణ

 
 
 
 

4. CAT పరీక్ష వయస్సు వారికి సంబంధించినది

 
 
 
 

5. విద్యార్థుల మూర్తి మత్వాన్ని అంచనా వేయడంలో ఉపయోగించే ప్రేక్షపక పరీక్షలలో భాగమైన ప్రశ్నావళి గుర్తించుము

 
 
 
 

6. ఒక విద్యార్థి .సా.గు. ఆధారంగా బిన్నాల కుడికాలు చేసాడు. దీనికి సంబంధించిన వికాస సూత్రం

 
 
 
 

7. క్రింది వాటిలో వికాస సూత్రం కానిది

 
 
 
 

8. సమాంతర సహకార క్రీడలు కనిపించే దాస

 
 
 
 

9. కుక్కను చుసిన అనుభవంలో గాడిదను చుసిన కుక్క అనుకోవడం

 
 
 
 

10. ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం

 
 
 
 

11. ఒక శిశువు కర్రను తుపాకిగా, కుర్చీని కారుగా భావించి ఆటలాడటం

 
 
 
 

12. కోల్ బెర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా స్థాయిని మించరు

 
 
 
 

13. చికిత్సకు వీలుకాని జబ్బుతో భాదపడుతున్న వ్యక్తిని భాధ నుండి విముక్తున్ని చేయడానికి మేర్సికిలింగ్ చేయడం తప్పుకాదు అని భావించు వ్యక్తి కోల్ బెర్గ్ ప్రకారం స్థాయిలో వుంటాడు

 
 
 
 

14. సాధన ప్రేరణ అనే భావనను మొదటగా ప్రవేశ పెట్టినది

 
 
 
 

15. శారీరక అఘాతం వల్లగాని (లేదా) మానసిక అఘాతం వాళ్ళ గాని స్మృతి కోల్పోవడాన్ని ఏమంటారు

 
 
 
 

16. హేబ్బింగ్ హౌస్ ప్రకారం 2రోజుల సమయంలో ఎంత % విస్తృతి జరుగుతుంది

 
 
 
 

17. ఒక విద్యార్థికి 20 చిత్రాలను చూపి వాటిని మరో 30 చిత్రాలతో కలిపి మొదట చూపిన 20ని గుర్తించ మనగ 10 మాత్రమె గుర్తించగా అతని గణన

 
 
 
 

18. సమరూప మూలకాల సిద్దాంతాన్ని ప్రవేశపెట్టింది

 
 
 
 

19. ఒక విధ్య్రతి క్రికెట్ ఆడేటప్పుడు కోహ్లి ఆట తీరువలె ఆడటానికి ప్రయత్నించడం, పరిశీలన అధ్యసనంలోని సోపానం.

 
 
 
 

20. అసెంబ్లీ ఎన్నికల గురించి వివరించేటప్పుడు విద్యార్థికి అనుభవములో వున్నా గ్రామ ఎన్నికలను ఉదాహరణ తీసుకోవడం థార్న్ డైక్ నియమం

 
 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here