AP DSC Psychology Online Mock Tests

AP DSC question papers and online mock test for subject Psychology can be accessed through this page. To introduce AP DSC aspirants with new exam pattern, we have decided to put paper wise AP DSC online mock test on our website.

By taking our AP DSC quiz based on AP DSC previous year papers, you can get an idea of latest AP DSC exam pattern. Our AP DSC online exam is free of cost, you are free to take AP DSC mock test as much as you can. The more practice you’ll do, the chances of selection got better.

ReadAP DSC Psychology Mock Test

AP DSC Psychology Online Mock Tests

Our AP DSC online mock test has few multiple type questions. You’ll have to solve maximum no. of questions in less time. Once you are done with solving questions, you can check the answer key and score after clicking on submit button at the bottom of the page.

1. గార్టెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ?

 
 
 
 

2. రమణ అనే విద్యార్థి మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని చెప్పడం పావ్ లోవ్ ప్రతిపాదించిన మూల సూత్రం

 
 
 
 

3. అక్టోబర్ 2 అనగానే గాంధీజీ జయంతి అని గుర్తుకు రావడం ఎటువంటి స్మృతి?

 
 
 
 

4. శీను అనే విద్యార్థికి తరగతి గదిలో జరిగిన అవమానాన్ని కావాలని మర్చిపోవుట

 
 
 
 

5. ప్రేరణ, ప్రతి చర్యల మధ్య దృడమయిన బంధం ఏర్పరచే ప్రక్రియ అభ్యసనం

 
 
 
 

6. గేస్తాల్ట్ వాడ పితామహుడు

 
 
 
 

7. క్లిష్టమైన గణిత సమస్యలను సాధించుటలో ఉపయోగపడే అభ్యాసం

 
 
 
 

8. రక్తము చూసి బయపడే 8సం. రాజు ఎర్రని పెయింట్ చూసినా ఎర్రని తిలకం చుసిన బయపడుతూ వున్నాడు. ప్రవర్తనను వివరించే పావ్ లోన్ నియమము గుర్తించండి.

 
 
 
 

9. మాస్లో తన అవసరాల అనుక్రమనిలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన్ పదాన్ని విరినుంది గ్రహించారు.

 
 
 
 

10. ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పధంలోకి ప్రోవుటకు అవసరమయినది

 
 
 
 

11. ధర్మాల సిద్దాంతాన్ని ప్రతిపాదించినవారు

 
 
 
 

12. సమానత్ చాలా మంచి షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఇప్పుడు అతను బాల  బ్యాట్మెంటన్ నేర్చుకోదలచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం

 
 
 
 

13. శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది

 
 
 
 

14. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి

 
 
 
 

15. టైపు నేర్చుకోవడంలో ఇమిడి వున్నా అభ్యాసన సూత్రం

 
 
 
 

Read : Ap Dsc Online Application 2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here