AP DSC Science Online Test – Science Practice Question Paper

AP DSC TET cum TRT model question papers 2018 help in practice of exam questions. AP DSC Online test will be conducted this year, so candidates should be aware of AP DC online exam. AP DSC quiz or mock/practice test for SGT science subject can be practiced here.

Read : AP DSC 2018AP DSC Online Application

AP DSC Online Mock Test

The question paper contains objective type questions, with each question having 4 options. Candidates should choose one answer among given options. Each question has 1 mark, right answer will give 1 mark and unanswered question or wrong option selected questions will not score marks. After completing the exam candidates should click on submit button to get test result.

1. ప్రౌడ మానవుని అస్థిపంజరంలో వుండే ఎముకల సంఖ్య

 
 
 
 

2. జంతువులలో నెమ్మదిగా కదిలేది

 
 
 
 

3. ఏ పక్షి యొక్క ఆచూకీ తెలిపితే రెండు లక్షల రూపాయల బహుమతిని అంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి ప్రకటించింది?

 
 
 
 

4. పశువులు ఈనినప్పటినుండి ఎన్ని గంటలవరకు ఇచ్చే పాలను జున్నుపాలు అంటారు

 
 
 
 

5. కంగాయం జాతి ఎద్దులు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో కనపడును

 
 
 
 

6. చిల్కా గేదె పాలు రుచికి విధంగా వుంటాయి

 
 
 
 

7. విశ్వ ధాన్యపు పంట

 
 
 
 

8. మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకం కానిది

 
 
 
 

9. నిజమైన వేళ్ళు, పత్రాలను ఏర్పరచుకొన్న మొట్ట మొదటి మొక్కలు

 
 
 
 

10. స్వేచ్చాయుత ప్రసరణ వ్యవస్థ కలిగివున్న జీవులు

 
 
 
 

11. నీటి గుర్రాలను దేశస్థులు వైద్యంలో ఉపయోగిస్తారు

 
 
 
 

12. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం గల ప్రదేశం

 
 
 
 

13. వృక్ష కణంలో వుంది జంతు కణంలో లేని భాగం

 
 
 
 

14. RBC లలో కేంద్రకం కలిగిన జీవులు

 
 
 
 

15. యూరేమియా వ్యాధి లక్షణం కానిది

 
 
 
 

Read : AP DSC Syllabus

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here