AP DSC GK & Current Affairs Online Test – Practice Tests, Model Tests

AP DSC online mock test/ Practice test for subject GK & Current affairs is available online. Since dates for AP DSC TRT and TET cum TRT exam are not so far therefore we have decided to present AP DSC online mock test for our AP DSC aspirants. By practicing with our online mock test, get an idea about AP DSC exam pattern.

AP DSC GK & Current Affairs Mock Tests

As you all know that, this year AP DSC exam will be conducted in online mode in order to bring transparency in the selection process therefore it becomes essential for you to be aware of AP DSC online exam pattern. Below we have mentioned AP DSC mock test according to the AP DSC previous year papers. Practice test has multiple choice questions with each question having 4 options out of which only option is correct. Each question carry 1 mark. Selection option against the answer and submit the test after the examination.

1. దేశంలోనే తొలిసారిగా ఐరిస్ ఆధారిత మైక్రో ఏటియం ను ఇటీవల బ్యాంకు ఆవిష్కరించింది

 
 
 
 

2. క్రింది వాటిలో సరైన జత

A. హిందూ వివాహ చట్టం

B. వరకట్న నిషేధ చట్టం – 1961

C. బాల్య వివాహ నిషేధ చట్టం – 2004

D. కుటుంబ కోర్టు చట్టం – 1984

 
 
 
 

3. స్విట్జర్లాండ్ పర్లమెందుకు యంపి గా ఎన్నికైన మొదటి భారతీయుని పేరు

 
 
 
 

4. 180 దేశాలకు సంబంధిచి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ  విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచి -2017 ప్రకారం భరత్ స్థానంలో నిలిచింది

 
 
 
 

5. మెకున్ తుఫాన్ [యెమెన్]లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్

 
 
 
 

6. బ్యాంకుల మొండి బకాయుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ

 
 
 
 

7. స్వచ్చ సర్వేక్షణ్  – 2018 క్రింద ఘనవ్యర్దాల నిర్వహణలో దేశంలో మొదటి స్థానం పొందిన నగరం

 
 
 
 

8. లోక్ పాల్ ఎంపిక కమిటీ చైర్మన్ గా ఎవరు ఎంపిక అయినారు

 
 
 
 

9. ప్రపంచ తొలి గ్లోబల్ మోబెలిటీ సమ్మేట్ (ప్రపంచ రావాన సదస్సు) ఎక్కడ జరిగింది

 
 
 
 

10. ఆసియా క్రీడల్లో మహిళల హెప్టా ద్లాన్ ఈవెంట్ లో తొలి స్వర్ణ పతకం గెలిచినా మహిళా క్రిడాకారిణి ఎవరు

 
 
 
 

11. ఇస్రో ముగ్గు వ్యోమగాములతో గగన్ యాన్ విషణ్ సంవత్సరం ప్రారంభిస్తుంది

 
 
 
 

12. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తిగా ఎన్నికైన జేస్టిస్ రంజన్ గోగాయ్ రాష్ట్రానికి చెందిన వారు ?

 
 
 
 

13. దేశంలోనే తొలిసారిగా జీవ ఇంధనంతో తయారైన విమానం పేరు ?

 
 
 
 

14. 2018 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందినఆకు కదలని చోటురచయిత ఎవరు

 
 
 
 

15. రాజ్యసభలోని సభ్యులు ఇప్పుడున్న భాషలు కాకుండా మరో 5 భాషల్లో మాట్లాడడానికి ఇటీవల అవకాశం కల్పించారు. అవి ఏవి ?

 
 
 
 

Read : AP DSC Online Application 2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here